By : Filmibeat Telugu Video Team
    Published : April 23, 2019, 05:54
    Duration : 05:49

    'నువ్వు తోపు రా' సినిమా... ట్రైలర్ రిలీజ్ చేసిన ప్రభాస్...!!

    తెలంగాణా రాష్ట్రం వచ్చాక ఆ నేపధ్యాన్ని యాసను ప్రత్యేకంగా చూపిస్తున్న సినిమాలకు మంచి ఆదరణ దక్కుతోంది . కాకపోతే అవుట్ అండ్ అవుట్ హీరోయిజంతో ఇంత వరకు ఎవరూ ట్రై చేయలేదు. ఆ వరసలో డిఫరెంట్ అటెంప్ట్ తో వస్తున్న సినిమా''నువ్వు తోపు రా''. సుధాకర్ కొమకుల హీరోగా నిత్య శెట్టి హీరొయిన్ గా నటిస్తున్న ఈ సినిమా ట్రైలర్ ప్రభాస్ చేతుల మీదుగా విడుదల చేశారు.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    మీ అభిమానం మా అక్షరం లో ఫిల్మీబీట్ తెలుగు
    X