By : Filmibeat Telugu Video Team
    Published : March 05, 2020, 07:30
    Duration : 24:09

    "ఓ పిట్ట కథ" కి కారణం త్రివిక్రమ్ శ్రీనివాస్

    చిన్న బడ్జెట్ చిత్రాల్లో సూపర్ బజ్‌తో రిలీజ్‌కు సిద్ధమవుతున్న చిత్రం ఓ పిట్ట కథ. భవ్య క్రియేషన్స్ రూపొందించిన ఈ చిత్రం మార్చి 6న రిలీజ్ కానున్నది. ఈ చిత్రం ద్వారా సీనియర్ నటుడు బ్రహ్మాజీ కుమారుడు సంజయ్ రావు తెలుగు తెరకు పరిచయం అవుతున్నారు.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    మీ అభిమానం మా అక్షరం లో ఫిల్మీబీట్ తెలుగు
    X