By : Filmibeat Telugu Video Team
    Published : March 07, 2019, 07:04
    Duration : 01:19

    ఆపరేషన్‌ గోల్డ్‌ఫిష్‌ ట్రైలర్

    చాలాకాలంగా హిట్‌ కోసం ఎదురుచూస్తున్న ఆది సాయి కుమార్‌ నటించిన ఈ మూవీ ట్రైలర్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. ... రానా, త్రివిక్రమ్‌ లాంటి సెలబ్రెటీలతో సినిమాకు సంబంధించిన పోస్టర్స్‌, ఫస్ట​ లుక్స్‌ రిలీజ్‌ చేయించింది ఆపరేషన్‌ గోల్డ్‌ఫిష్‌ ... హూ ఈజ్‌ ది గోల్డ్‌ ఫిష్‌ అంటూ ఆసక్తికరంగా మలిచిన ఈ ట్రైలర్‌ అందర్నీ ఆకట్టుకునేలా ఉంది.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    మీ అభిమానం మా అక్షరం లో ఫిల్మీబీట్ తెలుగు
    X