By : Filmibeat Telugu Video Team
    Published : November 25, 2022, 12:20
    Duration : 01:17

    Pawan Kalyan - 900 మందితో జోరుగా హరిహర వీరమల్లు షూటింగ్ *Tollywood | Telugu FilmiBeat

    హరిహర వీరమల్లు సినిమాకు సంబంధించిన ప్రతి విషయంలో కూడా ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటున్నట్లుగా నిర్మాణ సంస్థ తెలిపింది. ఈ సినిమా కోసం ప్రతి రోజు వందలాదిమంది టెక్నీషియన్స్ తో పాటు నటీనటులు కూడా షూటింగ్లో పాల్గొంటున్నట్లు తెలియజేశారు.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    మీ అభిమానం మా అక్షరం లో ఫిల్మీబీట్ తెలుగు
    X