By : Filmibeat Telugu Video Team
    Published : May 13, 2021, 04:00
    Duration : 01:39

    అంచనాలు పెంచేసిన సలార్ ప్రభాస్ ద్విపాత్రభినయం.. హిస్టరీ రిపీట్స్

    ఇంటర్వెల్ లో వచ్చే ట్విస్టు సినిమా స్థాయిని ఒక్కసారిగా పెంచేస్తుందని ఇప్పటికే చాలా విషయాలు లీక్ అయ్యాయి. ఇక ప్రభాస్ ను మళ్ళీ రెండు విభిన్నమైన పాత్రలలో చూడబోతున్నాం అనగానే ఫ్యాన్స్ ఎంతో సంతోషంగా ఫీల్ అవుతున్నారు. ప్రభాస్ ను అలా చూస్తే రెండు కాళ్ళు సరిపోవేమో అంటున్నారు.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    మీ అభిమానం మా అక్షరం లో ఫిల్మీబీట్ తెలుగు
    X