By : Filmibeat Telugu Video Team
    Published : August 27, 2019, 01:30
    Duration : 08:16

    సినిమాల్లోకి వెళ్తా అంటే మా అమ్మ చాలా భయపడింది : ప్రభాస్

    ప్రభాస్ అభిమానులు ఎప్పుడెప్పుగా అని ఎదురు చూస్తున్న సాహో సినిమా ఆగస్టు 30 వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. బాహుబలి తర్వాత ప్రభాస్ కెరీర్ లో వస్తున్న సినిమా కావడం, భారీ బడ్జెట్‌తో రూపొందించబడటం కారణంగా ఈ సినిమాపై భారీ హైప్ నెలకొంది. దీంతో విడుదలకు సాహో రికార్డుల సునామీ సృష్టిస్తోంది.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    మీ అభిమానం మా అక్షరం లో ఫిల్మీబీట్ తెలుగు
    X