By : Filmibeat Telugu Video Team
    Published : January 14, 2022, 11:49
    Duration : 14:48

    హాలీవుడ్ లో Prabhas .. సమంత తో సల్మాన్

    ప్రభాస్ స్థాయి మరింత పెరిగేలా ప్రస్తుతం సెట్స్ పై ఉన్న ప్రాజెక్ట్ K రూపుదిద్దుకుంటోంది. ఈ క్రమంలోనే ఆ చిత్ర నిర్మాత సి.అశ్వనీదత్ కూడా అదే విషయాన్ని తెలియజేశారు. అనుకున్న ప్లాన్ ప్రకారం కొనసాగితే మాత్రం n 2023 ఫిబ్రవరి లేదా మార్చిలోనే ప్రాజెక్టు K ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉంటుంది అన్నారు. బంగార్రాజు సినిమా సంక్రాంతి సెంటిమెంట్ ఎక్కువగా ఉపయోగించుకోవాలని అనుకుంటుంది. ఎట్టిపరిస్థితిలోనూ సినిమాను జనవరి 14 వ తేదీన విడుదల చేయాలని అన్ని ప్రణాళికలను ఇప్పటికే పూర్తి చేసుకున్నారు.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    మీ అభిమానం మా అక్షరం లో ఫిల్మీబీట్ తెలుగు
    X
    Desktop Bottom Promotion