By : Filmibeat Telugu Video Team
    Published : November 21, 2022, 06:00
    Duration : 04:29

    Super Man, Spider Man కి గాడ్ ఫాదర్ మన హనుమాన్ - ప్రశాంత్ వర్మ

    జాంబిరెడ్డి చిత్రంతో తెలుగు ప్రేక్షకులకి కొత్త అనుభూతి పంచారు దర్శకుడు ప్రశాంత్‌ వర్మ. ఇప్పుడు హనుమాన్ అనే చిత్రంతో ప్రేక్షకులను అలరించడానికి వస్తున్నాడు హనుమాన్‌ నేప‌థ్యంలో సాగే ఈ చిత్రంలో తేజ స‌జ్జ హీరోగా నటిస్తున్నాడు. ప్రైమ్ షో ఎంట‌ర్ టైన్ మెంట్స్ బ్యాన‌ర్ పై నిరంజ‌న్ రెడ్డి నిర్మిస్తున్న ఈ సినిమా టీజర్‌ను మేకర్స్ లాంఛ్ చేశారు. అమృతా అయ్యర్ హీరోయిన్‌గా నటిస్తోంది.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    మీ అభిమానం మా అక్షరం లో ఫిల్మీబీట్ తెలుగు
    X