By : Filmibeat Telugu Video Team
    Published : July 20, 2021, 04:50
    Duration : 06:05

    థర్డ్ వేవ్ కి భయపడి ఇలా OTT లో రిలీజ్ చేసేశాం..!

    కోలీవుడ్ హిట్ మూవీ అసురన్ కు రీమేక్ గా వచ్చిన నారప్ప ఆమెజాన్ ప్రైమ్ లో విడుదలైన విషయం తెలిసిందే. విక్టరీ వెంకటేష్ హీరోగా నటించారు. తమిళంలో సూపర్ హిట్ అయిన అసురన్ సినిమాకు రీమేక్ గా ఈ మూవీ తెరకెక్కింది. తెలుగు నేటివిటీకి తగ్గట్టు ఈ సినిమాను తెలుగులో తెరకెక్కించారు. ప్రియమణి హీరోయిన్ గా నటించిన ఈ సినిమాకు శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వం వహించారు.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    మీ అభిమానం మా అక్షరం లో ఫిల్మీబీట్ తెలుగు
    X