By : Filmibeat Telugu Video Team
    Published : May 20, 2022, 04:30
    Duration : 01:41

    ట్రోలింగ్ దెబ్బకు వెనక్కి తగ్గిన ZEE 5

    సబ్ స్క్రిప్షన్ తీసుకున్న తర్వాత కూడా ఆర్ఆర్ఆర్ చూడ్డానికి అదనంగా మరో 100 రూపాయలు ఛార్జ్ చేయడంపై భారీ ట్రోలింగ్ నడిచింది. ఎట్టకేలకు ఈ ట్రోలింగ్ దెబ్బకు జీ గ్రూప్ దిగొచ్చింది. ఆర్ఆర్ఆర్ సినిమాను పే-పర్-వ్యూ గా స్ట్రీమింగ్ చేసే విధానం నుంచి తప్పుకుంది. జీ5లో ఆర్ఆర్ఆర్ సినిమా చూడాలనుకుంటే అదనంగా డబ్బులు చెల్లించాల్సిన పనిలేదు. కేవలం సబ్ స్క్రిప్షన్ తీసుకుంటే సరిపోతుంది. చందాదారులంతా ఉచితంగా జీ5లో ఆర్ఆర్ఆర్ సినిమాను చూడొచ్చు
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    మీ అభిమానం మా అక్షరం లో ఫిల్మీబీట్ తెలుగు
    X