By : Filmibeat Telugu Video Team
Published : July 17, 2017, 12:33
దర్శకుడు పూరీ కూతురు వార్నింగ్!
పూరి డ్రగ్స్ తీసుకున్నారని, ఆయనకు నోటీసులు అందాయని, ఆయన ద్వారా ఇంకొందరు స్టార్స్ కూడా డ్రగ్స్ అలవాటయిందంటూ రకరకాలుగా ప్రచారం జరుగుతోంది. ఈ పరిణామాల నేపథ్యంలో పూరి కూతురు పవిత్ర స్పందించారు.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

మీ అభిమానం మా అక్షరం లో ఫిల్మీబీట్ తెలుగు