By : Filmibeat Telugu Video Team
    Published : April 15, 2022, 06:10
    Duration : 08:34

    ఓల్డ్ సిటీ లో ఘోరాలు ఆ సీన్ కి ఏడ్చేసా

    బాల్య వివాహాలపై ఆహా సరికొత్త వెబ్‌ సిరీస్‌ ‘ఖుబూల్‌ హై . ఖుబూల్ హై వెబ్‌ సిరీస్‌కు పింగిల్‌ ప్రణవ్‌ రెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు . ఈ చిత్రానికి కార్తీక్ పర్మార్ సినిమాటోగ్రఫీ అందించగా.. జెర్రీ సిల్వెస్టర్ విన్సెంట్ నేపథ్య సంగీతం అందించారు. హై టెక్నికల్‌ వ్యాల్యూస్‌తో రూపొందించిన ఈ వెబ్‌ సిరీస్‌ మార్చి 11 నుంచి స్ట్రీమింగ్‌ ఆహ లో స్ట్రీమింగ్ అవుతుంది
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    మీ అభిమానం మా అక్షరం లో ఫిల్మీబీట్ తెలుగు
    X