By : Filmibeat Telugu Video Team
    Published : November 29, 2021, 06:10
    Duration : 09:13

    'Radhe Shyam' లో ఆ 12 నిమిషాలే హైలైట్..!

    ప్రభాస్ నటిస్తున్న మూవీ రాధేశ్యామ్. ఈ మూవీ లో ప్రభాస్ సరసన పూజ హెగ్డే హీరోయిన్ గా నటిస్తోంది.ఈమూవీ లో సెకండ్ లిరికల్ సాంగ్ ని కూడా ఈ రోజు రిలీజ్ చేసారు. అయితే ఈ మూవీ లో 12 నిమిషాల ఓ సీన్ హైలైట్ అని సమాచారం. ఈ మూవీ లో లవ్ సీన్స్ కూడా దర్శకుడు బాగా తెరకెక్కించాడు.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    మీ అభిమానం మా అక్షరం లో ఫిల్మీబీట్ తెలుగు
    X