By: Filmibeat Telugu Video Team
Published : August 12, 2017, 04:21

రజినీ 2 .0 పై బిడ్డింగ్ ఏ రేంజ్ లో ఉందో తెలుసా ?

Subscribe to Filmibeat Telugu

రజినీ కాంత్ నటించిన కబాలి, లింగ , విక్రమ సింహ సినిమాలు ఆశించిన ఫలితాన్ని ఇవ్వలేకపాయినా రజిని కాంత్ సినిమాలపై మాత్రం క్రేజ్ తగ్గడం లేదు. అందులోనూ ఇది శంకర్ డైరెక్షన్ లో వస్తున్న సినిమా కాబట్టి రోబో సినిమా అంత హిట్ అవుతుందని పక్కా గా వున్నారు చిత్ర యూనిట్..

Please Wait while comments are loading...
 
మీ అభిమానం మా అక్షరం లో ఫిల్మీబీట్ తెలుగు