By: Filmibeat Telugu Video Team
Published : July 17, 2017, 11:40

పవన్ ఫ్యాన్స్ గొడవ..అమ్మ సెంటిమెంటుతో చెర్రీ భలే కంట్రోల్ చేశాడే..

Subscribe to Filmibeat Telugu

సుకుమార్ నిర్మించిన ‘దర్శకుడు' ఆడియో వేడుకకు ముఖ్య అతిథిగా హాజరైన రామ్ చరణ్ మాట్లాడుతుండగా పవన్ కళ్యాన్ అభిమానులు గొడవ చేశారు. దీంతో రామ్ చరణ్ తాను మాట్లాడాల్సింది ఆపి మరీ వారిని కంట్రోల్ చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది.

Please Wait while comments are loading...
 
మీ అభిమానం మా అక్షరం లో ఫిల్మీబీట్ తెలుగు