By : Filmibeat Telugu Video Team
  Published : December 16, 2020, 05:00
  Duration : 01:42

  DSJ మూవీ టీజర్ లాంచ్ చేసిన వర్మ!

  దర్శక–నిర్మాత నట్టి కుమార్‌ తెరకెక్కించిన చిత్రం ‘డి.ఎస్‌.జె’ (దెయ్యంతో సహజీవనం). ఈ సినిమా ద్వారా నట్టి కుమార్‌ కుమార్తె కరుణ కథానాయికగా, కుమారుడు క్రాంతి నిర్మాతగా పరిచయమవుతున్నారు. ఈ సినిమా టీజర్‌ని ప్రముఖ దర్శకుడు రామ్‌గోపాల్‌ వర్మ సోషల్‌ మీడియా ద్వారా విడుదల చేశారు.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  మీ అభిమానం మా అక్షరం లో ఫిల్మీబీట్ తెలుగు
  X