By : Filmibeat Telugu Video Team
    Published : October 22, 2020, 03:00
    Duration : 02:37

    #RamaRajuForBheem Teaser గర్జించిన 'కొమురం భీమ్' .. రాతి కండలు, రక్తపు బొట్టు.... విశ్వ రూపం.....!!

    తెలుగు అభిమానులనే కాకుండా వరల్డ్ వైడ్ గా ఉన్న ఇండియన్ మూవీ లవర్స్ అందరూ ఎదురుచూస్తున్న బిగ్ బడ్జెట్ మూవీ RRR.ఈ సినిమాపై అంచనాలు ఏ రేంజ్ లో ఉన్నాయో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. ఇక లేటెస్ట్ గా వచ్చిన కొమురం బీమ్ టీజర్ కూడా అంచనాల డోస్ ని మరింత పెంచేసింది.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    మీ అభిమానం మా అక్షరం లో ఫిల్మీబీట్ తెలుగు
    X