By : Filmibeat Telugu Video Team
    Published : October 25, 2021, 05:40
    Duration : 02:34

    సిద్ శ్రీరామ్ పాడిన.. మరో సూపర్ సాంగ్ 'అచ్చ తెలుగందమే'..!

    సూపర్ స్టార్ మహేష్ బాబు మేనల్లుడు అశోక్ గల్లా టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇస్తున్న విషయం తెలిసిందే. అశోక్ మొదటి చిత్రం “హీరో” అనే టైటిల్ తో రూపొందుతోంది. ఈ చిత్రంలోని “అచ్చ తెలుగందమే” సాంగ్ లిరికల్ వీడియోను రానా దగ్గుబాటి ఆవిష్కరించారు.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    మీ అభిమానం మా అక్షరం లో ఫిల్మీబీట్ తెలుగు
    X