By : Filmibeat Telugu Video Team
    Published : May 27, 2022, 06:00
    Duration : 02:05

    రష్మిక డ్రెస్ పై ఇన్ని ట్రోల్సా

    కరణ్ పార్టీ కి ర‌ష్మిక బ్లాక్ డ్రెస్ వేసుకుని వ‌చ్చింది. ఆ డ్రెస్ ఆమె థైస్ క‌నిపించేలా ఉండ‌టంతో ఆమె ఫొటోల ముందు ఫోజులు ఇవ్వ‌టానికి ఇబ్బంది ప‌డింది. పెద్ద‌గా ఫొటోలు తీయ‌నీయ‌లేదు. మాటిమాటికీ డ్రెస్‌ను ప‌ట్టుకుంటూ క‌నిపించింది. దీంతో నెటిజ‌న్స్ ర‌ష్మిక మంద‌న్న‌ను ట్రోల్ చేయ‌టం మొద‌లు పెట్టారు. అస‌లు ఇబ్బందిగా అనిపించిన‌ప్పుడు ముందుగానే తెలియ‌లేదా.. తెలిసిన‌ప్పుడు అలాంటి డ్రెస్ ఎందుకు వేసుకున్నావు అంటూ కామెంట్స్ చేస్తున్నారు. కొంద‌రు మాత్రం బ్లాక్ డ్రెస్‌లో ర‌ష్మిక మంద‌న్న ఓ దేవ‌త‌లా ఉందంటూ కామెంట్స్ కూడా చేశారు.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    మీ అభిమానం మా అక్షరం లో ఫిల్మీబీట్ తెలుగు
    X