By : Filmibeat Telugu Video Team
  Published : October 30, 2020, 07:20
  Duration : 01:41

  కలర్ ఫోటో డైరెక్టర్‌ను ప్రశంసించిన రవితేజ్.. దటీజ్ మాస్ మహారాజా!!

  గత వారం నుంచి కలర్ ఫోటో సినిమా సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది. సినిమాపై మంచి టాక్ వస్తోంది. ముఖ్యంగా సోషల్ మీడియాలో ఈ మూవీ గురించి పాజిటివ్ వైబ్స్ వస్తున్నాయి. నెటిజన్లను తెగ ఆకట్టుకున్న ఈ సినిమా సెలెబ్రిటీలను సైతం మైమరిపిస్తోంది.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  మీ అభిమానం మా అక్షరం లో ఫిల్మీబీట్ తెలుగు
  X