By : Filmibeat Telugu Video Team
    Published : November 30, 2021, 04:50
    Duration : 07:30

    శిక్ష కాదు.. ఎడ్యుకేషన్ ముఖ్యం - RGV

    తెలుగులో రామ్ గోపాల్ వర్మ అంటే తెలియని వారు ఉండరు. ఒకప్పుడు తనదైన శైలిలో కొత్త కొత్త టెక్నిక్స్ వాడుతూ సినిమాల ట్రెండ్ మార్చిన ఆయన ఇప్పుడు కేవలం వివాదాస్పద సినిమాలు చేయడానికి ఆసక్తి చూపిస్తున్నారు. ప్రేక్షకుల మీద ఆయనకు ఆసక్తి తగ్గడంతో ఆయన నుంచి మంచి క్వాలిటీ సినిమాలు బయటకు రావడం లేదు. తాజాగా ఆయన ఒక సినిమా గురించి ప్రకటించి సంచలనం రేపారు.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    మీ అభిమానం మా అక్షరం లో ఫిల్మీబీట్ తెలుగు
    X