By : Filmibeat Telugu Video Team
Published : January 25, 2021, 08:20
Duration : 01:14
01:14
RRR ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్
స్వాతంత్ర్య సమర యోధులు కొమురం భీమ్‌గా జూనియర్ ఎన్టీఆర్, అల్లూరి సీతారామరాజుగా రామ్‌చరణ్ నటిస్తున్న భారీ బడ్జెట్ చిత్రం ర్రౌధ్రం రణం రుధిరం(ఆర్ఆర్ఆర్). ఈ సినిమా నుంచి ఇప్పటికే విడుదలైన పోస్టర్లకు అనూహ్య స్పందన లభించిన విషయం తెలిసిందే. తాజాగా అభిమానులకు కిక్కిచ్చే అప్డేట్ ఇచ్చింది చిత్ర యూనిట్. ఈ ఏడాది సినిమా రిలీజ్ అవుతుందా? లేదా? అన్న అనుమానాలను పటాపంచలు చేస్తూ విడుదల తేదీని పోస్టర్ ద్వారా వెల్లడించింది