By : Filmibeat Telugu Video Team
    Published : December 01, 2021, 06:10
    Duration : 05:57

    RRR Trailer విషయం లో షాక్!

    RRR ప్రస్తుతం ఫాన్స్ ఎంతగానో వెయిట్ చేస్తున్న మూవీ ఇది. ఈ మూవీ కు సంబంధించిన ట్రైలర్ ను డిసెంబర్ 3వ తేదీన విడుదల చేయబోతున్నట్లు అఫీషియల్ గా ఒక పోస్టర్ రిలీజ్ చేసి క్లారిటీ ఇచ్చింది. అయితే తాజా సమాచారం ప్రకారం కొన్ని కారణాల వలన ఈ ట్రైలర్ రిలీజ్ వాయిదా పడే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    మీ అభిమానం మా అక్షరం లో ఫిల్మీబీట్ తెలుగు
    X