By : Filmibeat Telugu Video Team
    Published : March 02, 2021, 07:10
    Duration : 01:42

    పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్ PK - సాయి పల్లవి కాంబో పై రూమర్స్

    ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందుతోన్న ఈ సినిమాలో పవన్ కల్యాణ్‌కు జోడీగా టాలెంటెడ్ హీరోయిన్ సాయి పల్లవి నటిస్తోన్న విషయం తెలిసిందే. అయితే, తాజాగా ఆమె ఈ ప్రాజెక్టు నుంచి తప్పుకున్నట్లు ఓ వార్త ఇండస్ట్రీ వర్గాల్లో చక్కర్లు కొడుతోంది. బిజీ షెడ్యూల్ కారణంగానే ఆమె ఈ నిర్ణయం తీసుకుందని కూడా వార్తలు వస్తున్నాయి.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    మీ అభిమానం మా అక్షరం లో ఫిల్మీబీట్ తెలుగు
    X