By : Filmibeat Telugu Video Team
    Published : April 21, 2021, 06:10
    Duration : 01:39

    సల్మాన్ ఖాన్ 'రాధే' థియేటర్స్, ఓటీటీలో ఒకేసారి !

    వాస్తవంగా చిత్ర బృందం ముందు అనుకున్న షెడ్యూల్‌ ప్రకారం గతేడాది మే 22న ఈ సినిమా విడుదల కావాల్సింది. కానీ కరోనా వైరస్‌, లాక్‌డౌన్‌ కారణంగా సినిమా చిత్రీకరణ దశలోనే ఆగిపోయింది. దాంతో రిలీజ్ డేట్ కూడా పోస్ట్‌పోన్ చేయాల్సి వచ్చింది. ఇక ఈ సినిమా సౌత్‌ కొరియన్‌ హిట్ 'వెటరన్‌'కు అఫీషియల్ రీమేక్‌గా తెరకెక్కించారు.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    మీ అభిమానం మా అక్షరం లో ఫిల్మీబీట్ తెలుగు
    X