By: Filmibeat Telugu Video Team
Published : September 14, 2017, 03:44

కంగనా రనౌత్ వీడియో పై... సమంత ట్వీట్!

Subscribe to Filmibeat Telugu


బాలీవుడ్ వివాదాస్పద నటి కంగనా రనౌత్ ఏఐబి(ఆల్ ఇండియా బాక్‌చూద్)తో కలిసి చేసిన 'బాలీవడ్ దివా' సాంగ్ సంచలనం రేపుతోంది. హన్సల్ మెహతా దర్శకత్వంలో తెరకెక్కిన ఈ వీడియో సాంగ్ విడుదలైన ఒకరోజులోనే ఇంటర్నెట్ లో సంచలనం అయింది.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

మీ అభిమానం మా అక్షరం లో ఫిల్మీబీట్ తెలుగు