By : Filmibeat Telugu Video Team
    Published : April 26, 2021, 03:50
    Duration : 01:52

    దటీజ్ బన్నీ సల్మాన్ యాక్షన్.. అల్లు అర్జున్ రియాక్షన్

    సల్మాన్ ఖాన్ తాజా చిత్రం ‘రాధే'కు తెలుగు మ్యూజిక్ డైరెక్టర్ దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో అల్లు అర్జున్ - పూజా హెగ్డే జంటగా నటించిన ‘డీజే.. దువ్వాడ జగన్నాథమ్' సినిమాలోని సీటీమార్.. సీటీమార్ అనే పాటను ఇందులో రీమిక్స్ చేశారు.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    మీ అభిమానం మా అక్షరం లో ఫిల్మీబీట్ తెలుగు
    X