By: Filmibeat Telugu Video Team
Published : September 13, 2017, 04:53

అక్కినేని పెళ్ళిలో కనిపించేది కొందరే..! కేవలం సన్నిహితులకే ఆహ్వానం

Subscribe to Filmibeat Telugu

అక్కినేని వారి ఇంట పెళ్ళిసందడి మొదలయ్యింది .నాగార్జున కొడుకు నాగచైతన్య హీరొయిన్ సమంత ప్రేమించుకొని పెళ్లికి ఇరుకుటుంబాల పెద్దలను ఒప్పించారు నిశ్చితార్థం కూడ జరుపుకున్న సంగతి అందరి తెలిసిన విషయమే అయితే తాజాగ పెళ్ళిముహుర్తం కూడ ఫిక్స్ అయింది .

Please Wait while comments are loading...
 
మీ అభిమానం మా అక్షరం లో ఫిల్మీబీట్ తెలుగు