By : Filmibeat Telugu Video Team
    Published : July 22, 2019, 06:31
    Duration : 01:42

    ఒకే మనిషిలో రెండు ఆత్మలు ఆసక్తికరంగా “సిరివెన్నెల” ట్రైలర్

    ప్రియమణి ప్రధానపాత్రలో నటిస్తున్న హారర్ థ్రిల్లర్ మూవీ.. సిరివెన్నెల.. శాంతి టెలీఫిల్మ్స్, ఏఎన్‌బి కో-ఆర్డినేటర్స్ బ్యానర్స్ నిర్మిస్తుండగా, ప్రకాష్ పులిజాల దర్శకత్వం వహించాడు. నటకిరీటి రాజేంద్రప్రసాద్ మనవరాలు, మహానటి చిత్రంతో ప్రేక్షకులను ఆకట్టుకున్న బేబి సాయి తేజస్విని ఈ సినిమాలో కీలకపాత్ర పోషించింది. రీసెంట్‌గా సిరివెన్నెల థియేట్రికల్ ట్రైలర్ రిలీజ్ చేసింది మూవీయూనిట్
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    మీ అభిమానం మా అక్షరం లో ఫిల్మీబీట్ తెలుగు
    X