By : Filmibeat Telugu Video Team
    Published : March 09, 2019, 06:10
    Duration : 02:18

    'సీత ఆన్ ది రోడ్' ట్రైలర్..!

    యువతరానికి నచ్చేలా , యువత కోరుకునే అంశాలతో ఎక్కువగా చిత్రాలు తెరకెక్కుతున్న విషయం తెలిసిందే . తాజాగా ఆ కోవలోనిదే ” సీత ఆన్ ది రోడ్ ” చిత్రం . ప్రనీత్ యారోన్ అనే యువ దర్శకుడు చేసిన బోల్డ్ ప్రయత్నమే ఈ సీత . అయిదుగురు అమ్మాయిల జీవితాల్లో జరిగిన సంఘటనల సమాహారమే ఈ సీత ఆన్ ది రోడ్ .నిన్న సాయంత్రం సీత ఆన్ ది రోడ్ థియేట్రికల్ ట్రైలర్ ని రిలీజ్ చేసారు.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    మీ అభిమానం మా అక్షరం లో ఫిల్మీబీట్ తెలుగు
    X