By : Filmibeat Telugu Video Team
    Published : October 24, 2020, 03:40
    Duration : 03:43

    ఆకట్టుకుంటున్న సీతాకోకచిలుక వీడియో సాంగ్.. !!

    గెడ్డం ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై రూపొందిన చిత్రం ఆపరేషన్‌- 533295. హర్షకుమార్‌ తనయుడు జీవీ శ్రీరాజ్‌ తన స్టోరీ ఆధారంగా తెరకెక్కిన ఈ చిత్రానికి డైరెక్టర్‌ చేకూరి రాజ్‌కుమార్‌, నిర్మాత అన్విత వేలాగ్స్‌, మ్యూజిక్‌ డైరెక్టర్‌ షలామ్‌. ఈ చిత్రానికి సంబంధిన ట్రైలర్ విడుదలైంది. అలాగే సీతాకోక చిలుక అనే ఓ పాటను కూడా విడుదల చేశారు.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    మీ అభిమానం మా అక్షరం లో ఫిల్మీబీట్ తెలుగు
    X