By : Filmibeat Telugu Video Team
    Published : May 08, 2021, 07:50
    Duration : 02:10

    క్రికెటర్లకు..సినిమా వాళ్ళకి.. ప్రజలకి.. C/o Address సోనుసూద్

    కరోనా కష్టకాలంలో ప్రజలు అదుకుంటుూ బాధితుల పాలిట ఆపద్బాంధవుడిగా నిలిచిన నటుడు సోనూ సూద్‌. రిల్ లైఫ్ రియల్ లైఫ్‌లోనూ నిజమైన హీరోగా నిలుస్తున్నాడు. బాధితులు కొరిన వెంటనే వారికి ఆర్థిక, వైద్య సాయం చేస్తూ అండగా నిలుస్తున్నారు. మెుదటి వలస కూలీలకు తమ స్వస్థలకు పంపి కార్మికులను ఆదుకున్నారు.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    మీ అభిమానం మా అక్షరం లో ఫిల్మీబీట్ తెలుగు
    X