By: Filmibeat Telugu Video Team
Published : August 12, 2017, 05:18

"స్పైడర్" లో విలన్ ఎవరో తెలుసా ? ఒక స్టార్ హీరో..

Subscribe to Filmibeat Telugu

బాయ్స్‌', 'ప్రేమిస్తే' లాంటి చిత్రాలతో తెలుగులో కూడా గుర్తింపు తెచ్చుకున్నాడు తమిళ హీరో భరత్‌. తాజాగా, ఓ తెలుగు చిత్రంలో అతడు విలన్‌గా నటిస్తున్నాడు. ప్రిన్స్ మహేష్ బాబు, మురగదాస్ కాంబినేషన్‌లో తెరకెక్కుతోన్న 'స్పైడర్‌' లో ప్రతినాయకుడిగా భరత్‌ నటిస్తున్నాడు.

Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

మీ అభిమానం మా అక్షరం లో ఫిల్మీబీట్ తెలుగు