By : Filmibeat Telugu Video Team
    Published : May 14, 2021, 05:20
    Duration : 01:34

    SSMB 28 లో మరో హీరో ! స్టార్ హీరోయిన్.. మహేష్ -3V ప్రాజెక్ట్ ఆన్ ఫైర్!!

    Ssmb 28 పై ఏ స్థాయిలో ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇక వర్కింగ్ టైటిల్ గా పార్ధు అని ఫిక్స్ చేసినట్లు కూడా చెబుతున్నారు. పార్ధు ఒక RAW ఏజెంట్ గా మారితే ఏలా ఉంటుందనే కాన్సెప్ట్ తో కథను రాసుకున్నట్లు సోషల్ మీడియాలో గాసిప్స్ అయితే వస్తున్నాయి.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    మీ అభిమానం మా అక్షరం లో ఫిల్మీబీట్ తెలుగు
    X