By : Filmibeat Telugu Video Team
  Published : September 26, 2022, 06:40
  Duration : 01:57

  తెలుగు సినీ పాత్రికేయ చరిత్ర పోస్టర్ ని ఆవిష్కరించిన సూపర్ స్టార్ కృష్ణ

  సీనియర్ ఫిలిం జర్నలిస్టు యు.వినాయకరావు సినిమా జర్నలిస్టుల చరిత్రను అక్షరబద్ధం చేస్తూ తెలుగు సినీ పాత్రికేయ చరిత్ర పుస్తకాన్ని రచించారు. ఇందులో తెలుగు సినిమా పుట్టినప్పటి నుంచి వచ్చిన సినీ పత్రికలు, పాత్రికేయుల వివరాలు పొందుపరిచారు
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  మీ అభిమానం మా అక్షరం లో ఫిల్మీబీట్ తెలుగు
  X