By : Filmibeat Telugu Video Team
    Published : October 05, 2022, 05:20
    Duration : 03:20

    ముత్యం లాంటి స్వాతి ముత్యం - చాలా చక్కటి చిత్రం

    స్వాతి ముత్యం ఒక రొమాంటిక్ ఎంటర్టైనర్ చిత్రం ఈ చిత్రానికి లక్ష్మణ్ కె కృష్ణ దర్శకత్వం వహించారు. ఈ చిత్రంలో గణేష్ బెల్లంకొండ, వర్ష బొల్లమ్మ కథానాయికలుగా నటిస్తున్నారు. మహతి స్వర సాగర్ సంగీతం సమకూర్చగా, సూర్య తేజ ముసునూరు సినిమాటోగ్రఫీ అందించారు మరియు దీనికి నవీన్ నూలి ఎడిటర్, సినిమాటోగ్రఫీ సూర్య మరియు సంగీతం సాగర్ మహతి. నాగ వంశీ నిర్మించిన సినిమా. ఈ సినిమా దసరా పండుగ సందర్భంగా 2022 అక్టోబర్ 5న విడుదల కానుంది. ఫిల్మీబీట్ చిత్రలేఖ ఇంటర్వ్యూలో, హీరో బెల్లంకొండ గణేష్ అలానే హీరోయిన్ వర్ష బొల్లమ్మ స్వాతిముత్యం గురించి ఆసక్తికరమైన సమాచారాన్ని అందించారు.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    మీ అభిమానం మా అక్షరం లో ఫిల్మీబీట్ తెలుగు
    X