By : Filmibeat Telugu Video Team
    Published : August 16, 2022, 06:20
    Duration : 07:45

    తీస్మార్ ఖాన్ టైటిలే కాదు స్టోరీ కూడా ఇన్ట్రెస్టింగే - హీరో ఆదీ సాయికుమార్

    తీస్ మార్ ఖాన్ కళ్యాణ్ జీ గోగన దర్శకత్వం వహించిన యాక్షన్ డ్రామా చిత్రం. ఆది సాయికుమార్‌, పాయల్‌ రాజ్‌పుత్‌ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రంలో సునీల్‌, పూర్ణ, కబీర్‌ సింగ్‌, అనూప్‌ సింగ్‌ ఠాకూర్‌ ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. సాయి కార్తీక్ సంగీతం సమకూర్చగా, సినిమాటోగ్రఫీ ఎమ్ ఎన్ బాల్ రెడ్డి, ఎడిటర్ మణికాంత్. విజన్ సినిమాస్ బ్యానర్‌పై నాగం తిరుపతి రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మించారు. విడుదల తేదీ 19 ఆగస్టు 2022. ఫిల్మీబీట్ చిత్రలేఖ ఇంటర్వ్యూలో, హీరో ఆది మరియు నిర్మాత తిరుపతి రెడ్డి తీస్ మార్ ఖాన్ సినిమా గురించి ఆసక్తికరమైన సమాచారాన్ని అందించారు.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    మీ అభిమానం మా అక్షరం లో ఫిల్మీబీట్ తెలుగు
    X