By : Filmibeat Telugu Video Team
    Published : August 09, 2022, 07:40
    Duration : 08:45

    ఆ ప్రశ్నకు మనోడి ఫీజులు ఎగిరిపోయాయి గా

    తీస్ మార్ ఖాన్ కళ్యాణ్ జీ గోగన దర్శకత్వం వహించిన యాక్షన్ డ్రామా చిత్రం. ఆది సాయికుమార్‌, పాయల్‌ రాజ్‌పుత్‌ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రంలో సునీల్‌, పూర్ణ, కబీర్‌ సింగ్‌, అనూప్‌ సింగ్‌ ఠాకూర్‌ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. సాయి కార్తీక్ సంగీతం సమకూర్చగా, సినిమాటోగ్రఫీ ఎమ్ ఎన్ బాల్ రెడ్డి, ఎడిటర్ మణికాంత్. విజన్ సినిమాస్ బ్యానర్‌పై నాగం తిరుపతిరెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమా 19 ఆగస్టు 2022న విడుదల అవుతుంది
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    మీ అభిమానం మా అక్షరం లో ఫిల్మీబీట్ తెలుగు
    X