By : Filmibeat Telugu Video Team
    Published : October 23, 2019, 06:40
    Duration : 02:57

    ప్రతీ మిడిల్ క్లాస్ కుర్రాడి కథే 'ప్రెషర్ కుక్కర్'

    సాయి రొనాక్‌, ప్రీతి అష్రాని జంటగా నటిస్తున్న చిత్రం ప్రెజర్‌ కుక్కర్. కరంపూరి క్రియేషన్స్‌ అండ్‌ మిక్‌ మూవీస్‌ సంస్థలు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. సుజై, సుశీల్‌ దర్శకత్వం వహించారు. ఇటీవల ఈ ప్రెజర్‌ కుక్కర్ సినిమా ఫస్ట్‌ లుక్‌‌ను విడుదల చేసిన విషయం తెలిసిందే. ఈ సినిమా కోసం దర్శకుడు తరుణ్ భాస్కర్ కొత్తగా బాధ్యతలు చేపట్టబోతున్నారు.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    మీ అభిమానం మా అక్షరం లో ఫిల్మీబీట్ తెలుగు
    X