By : Filmibeat Telugu Video Team
    Published : October 05, 2022, 06:00
    Duration : 02:48

    ప్రవీణ్ సత్తారు సత్తువ లేని సినిమా తీసాడా? సొంత అభిప్రాయం - ది ఘోస్ట్

    ప్రవీణ్ సత్తారు దర్శకత్వం వహించిన యాక్షన్ థ్రిల్లర్ చిత్రం ది ఘోస్ట్. ఈ చిత్రంలో నాగార్జున ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. భరత్ - సౌరభ్ సంగీతం అందించగా, ముఖేష్ జి సినిమాటోగ్రఫీ అందించారు మరియు ధర్మేంద్ర కాకరాల ఎడిటింగ్ చేసారు. ఈ చిత్రాన్ని నారాయణ్ దాస్ కె నారంగ్, పుష్కర్ రామ్ మోహన్ రావు మరియు శరత్ మరార్ నిర్మించారు.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    మీ అభిమానం మా అక్షరం లో ఫిల్మీబీట్ తెలుగు
    X