By : Filmibeat Telugu Video Team
Published : January 26, 2021, 02:00
Duration : 02:41
02:41
ఊపిరి పీల్చుకో బాక్సాఫీస్ మరి కొన్ని నెలల్లో కిక్కిచ్చే సినిమాలతో రాబోతున్న స్టార్ హీరోలు
దాదాపు ఏడాది పాటు సినిమా ఇండస్ట్రీలో బాక్సాఫీస్ సందడికి అతిపెద్ద బ్రేక్ పడింది. చరిత్రలోనే ఎప్పుడూ లేని విదంగా వెండితెరకు చాలా గ్యాప్ వచ్చింది. ఇక ఈ ఏడాది ఏండింగ్ వరకు గ్యాప్ అనే బాకీని తీర్చేందుకు స్టార్ హీరోలు పవర్ఫుల్ సినిమాలతో రాబోతున్నారు. దాదాపు పెద్ద సినిమాల రిలీజ్ డేట్స్ మొత్తం ఫిక్స్ అయ్యాయి. డేట్స్ మారినా కూడా అటు ఇటుగా రెండు వారాలు తేడా ఉండవచ్చు. ఇక రాబోయే ఇంట్రెస్టింగ్ సినిమాలపై ఒక లుక్కేస్తే..