By : Filmibeat Telugu Video Team
    Published : September 22, 2022, 09:20
    Duration : 03:44

    పొనియిన్ సెల్వన్ చిత్రాన్ని వద్దనుకున్న సూపర్‌స్టార్లు ఎవరు..?

    సమంతా... ఈ మధ్య ఎక్కువగా వార్తల్లో నిలుస్తోంది. పుష్ప సినిమాలో ఐటెం సాంగ్ చేసిన తర్వాత పాన్ ఇండియా స్టార్‌గా మారింది. ఇక నాగ చైతన్యతో విడిపోయిన తర్వాత జెస్సీ తన సినిమాలపైనే ఎక్కువగా ఫోకస్ చేస్తోంది. ఓ వైపు సామాజిక సేవ చేస్తూ మరోవైపు చేతినిండా సినిమాలతో బిజీగా ఉంది ఈ భామ. తాజాగా సమంతా గురించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ చక్కర్లు కొడుతోంది.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    మీ అభిమానం మా అక్షరం లో ఫిల్మీబీట్ తెలుగు
    X