By : Filmibeat Telugu Video Team
    Published : April 12, 2021, 12:20
    Duration : 07:25

    వకీల్ సాబ్..వసూళ్ల మోత ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్‌

    పింక్ ప్రీమేక్‌గా వచ్చిన చిత్రం వకీల్ సాబ్ ప్రపంచవ్యాప్తం బాక్సాఫీస్ వద్ద వసూళ్ల మోతను మోగిస్తున్నది. అన్ని ప్రతికూల పరిస్థితులను ఎదురించిన ఈ చిత్రం తొలి రోజున రూ.45 కోట్ల గ్రాస్‌ను సాధించింది. అలాగే రెండో రోజున కూడా రికార్డు స్థాయి వసూళ్లను రాబట్టింది. ఇక మూడో రోజున కూడా అదే ఊపును కొనసాగిస్తున్నది. వకీల్ సాబ్ చిత్రం మూడో రోజున బాక్సాఫీస్ వద్ద నిలకడగా వసూళ్లను సాధించింది. గుంటూరు, కడప, నెల్లూరు, గాజువాక, ఎమ్మిగనూరు, ఖమ్మం, శ్రీహరిపురం, కొవ్వూరు, మచిలిపట్నం, భీమవరం, వైజాగ్, ఏలూరు, విజయవాడలో హౌస్ ఫుల్ కలెక్షన్లు నమోదు చేసినట్టు ట్రేడ్ వర్గాల రిపోర్టు. అనంతపూరంలో కూడా ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్‌ను కూడగట్టుకొంటున్నది.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    మీ అభిమానం మా అక్షరం లో ఫిల్మీబీట్ తెలుగు
    X