By : Filmibeat Telugu Video Team
    Published : March 02, 2021, 07:10
    Duration : 01:53

    విశ్రాంతి లేదు.. విరామం లేదు ఓ వైపు పాలిటిక్స్.. మరో వైపు భారీ సినిమాలు!!

    పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం నెవర్ బిఫోర్ అనేలా డిఫరెంట్ సినిమాలను లైన్ లో పెట్టిన విషయం తెలిసిందే. అజ్ఞాతవాసి అనంతరం దాదాపు చాలా గ్యాప్ తీసుకొని చేస్తున్న ఈ సినిమాలపై అంచనాలు అయితే మామూలుగా లేవు. ముందుగా వకీల్ సాబ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెలిసిందే.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    మీ అభిమానం మా అక్షరం లో ఫిల్మీబీట్ తెలుగు
    X