By : Filmibeat Telugu Video Team
    Published : April 10, 2021, 07:40
    Duration : 02:16

    ‘వకీల్ సాబ్’ ఫస్ట్ డే కలెక్షన్స్ ! లాభాల్లోకి రావాలంటే.. 53 కోట్లు రావాలి !

    తెలుగు సినీ ఇండస్ట్రీలోని టాప్ హీరోల్లో పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ఒకడు. దాదాపు ఇరవై ఏళ్లుగా సినీ రంగంలో తన హవాను చూపిస్తోన్న అతడు.. బాక్సాఫీస్‌పై దండయాత్ర చేస్తూనే ఉన్నాడు. ఇలాంటి సమయంలో సినిమాలకు దూరమయ్యాడు. ఇక, సుదీర్ఘ విరామం తర్వాత 'వకీల్ సాబ్' అంటూ రీఎంట్రీ ఇచ్చాడు పవన్. శుక్రవారం విడుదలైన ఈ సినిమా పాజిటివ్‌ టాక్‌ను అందుకుంది.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    మీ అభిమానం మా అక్షరం లో ఫిల్మీబీట్ తెలుగు
    X