By : Filmibeat Telugu Video Team
    Published : April 06, 2021, 02:40
    Duration : 09:58

    పదవి కోసం నేను వెంపర్లాడను.. మీ గుండెల్లో చోటు దక్కించుకున్నా అది ఈ జీవితానికి చాలు!

    పవన్ కళ్యాణ్ నటించిన వకీల్ సాబ్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్ లో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ సీఎం అంటే అది జరగాలి అనుకుంటే అవవలేం.. మీ గుండెల్లో స్థానం సంపాదిస్తానని అనుకోలేదు కానీ సాధించా.. పదవి కోసం నేను వెంపర్లాడను. మీ గుండెల్లో చోటు దక్కించుకోనున్న అది ఈ జీవితానికి చాలు అన్నారు పవన్.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    మీ అభిమానం మా అక్షరం లో ఫిల్మీబీట్ తెలుగు
    X