By : Filmibeat Telugu Video Team
    Published : April 06, 2021, 03:00
    Duration : 09:22

    సిమెంట్,పాల ఫ్యాక్టరీ పెట్టుకుని రాజకీయాలు చేయచ్చు కానీ.. నటుడిగా నేను రాజకీయం చేయకూడదా ?

    పవన్ కళ్యాణ్ నటించిన వకీల్ సాబ్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్ లో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ ఏ వృత్తి ఎక్కువ కాదు ఏ వృత్తి తక్కువ కాదు.. నాకు చిన్న స్థాయి నుంచి వచ్చిన వాళ్లంటే చాలా ఇష్టం అన్నారు పవన్. నేను కోరుకున్నది నా జీవితం లో జరగలేదు. నేను ఒక దిగువ మధ్య తరగతి జీవితాన్ని గడుపుదామనుకున్న అది తప్ప అన్ని జరిగాయి నాజీవితంలో అన్నారు పవన్. సిమెంట్,పాల ఫ్యాక్టరీ పెట్టుకుని రాజకీయాలు చేయచ్చు కానీ.. నటుడిగా నేను రాజకీయం చేయకూడదా అని ప్రశ్నించారు.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    మీ అభిమానం మా అక్షరం లో ఫిల్మీబీట్ తెలుగు
    X