By : Filmibeat Telugu Video Team
  Published : February 10, 2020, 07:30
  Duration : 17:25

  ప్రెస్ మీట్ అవగానే నేను చెయ్యబోయే ట్వీట్ ఇదే

  ‘స్నేహం, బంధుత్వం కన్నా నేను ప్యాషన్నే ఎక్కువ నమ్ముతాను. ఆ ప్యాషన్‌ ఉంటేనే ఇండస్ట్రీలో మనందరం ఉంటాం అని నమ్ముతాను’’ అన్నారు అడవి శేష్‌. లక్ష్, దిగంగనా సూర్యవంశీ జంటగా రమేష్‌ కుడుముల దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘వలయం’. చదలవాడ శ్రీనివాసరావు సమర్పణలో పద్మావతి నిర్మించిన ఈ సినిమా ఈ నెల 21న విడుదల కానుంది. ట్రైలర్‌ను విడుదల చేసిన అడవి శేష్‌ మాట్లాడుతూ– ‘‘లక్ష్‌లో ప్యాషన్‌ ఉంది. అది ట్రైలర్‌లో కనిపిస్తోంది.. ‘వలయం’ ట్రైలర్‌ నచ్చింది. సినిమా బాగా ఆడాలని కోరుకుంటున్నా’’ అన్నారు.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  మీ అభిమానం మా అక్షరం లో ఫిల్మీబీట్ తెలుగు
  X