By : Filmibeat Telugu Video Team
    Published : March 02, 2021, 01:50
    Duration : 02:15

    జయమ్మా.. మజాకా.. హీరోయిన్ గా ఫ్లాప్ ..కానీ ప్రేక్షకులు ఫిదా ! అందుకే బన్నీ పక్కన ఛాన్స్

    వరలక్ష్మి శరత్ కుమార్ అంటే ఇప్పుడు తమిళ్ లో కంటే తెలుగులో ఎక్కువగా వినిపిస్తున్న పేరు. కోలీవుడ్ సీనియర్ స్టార్ హీరో శరత్ కుమార్ పెద్ద కూతురైన ఈ టాలెంటెడ్ నటీమణి మెల్లమల్లగా తన స్థాయిని పెంచుకుంటోంది. ఇటీవల తెలుగులో ఆమె చేసిన క్రాక్, నాంది సినిమాలలు ఏ రేంజ్ హిట్టయ్యాయో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. ఆ ఊపుతోనే మరిన్ని సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తోంది.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    మీ అభిమానం మా అక్షరం లో ఫిల్మీబీట్ తెలుగు
    X