By : Filmibeat Telugu Video Team
Published : November 29, 2020, 02:00
Duration : 05:34
05:34
విజయ్ దేవరకొండ నాతో చెప్పింది అదొక్కటే.. వర్ష బొల్లమ్మ
ప్రముఖ నిర్మాణ సంస్థ భవ్య క్రియేషన్స్ బ్యానర్‌పై యువ హీరో ఆనంద్ దేవరకొండ, యువ హీరోయిన్ వర్ష బొల్లమ్మ జంటగా యువ దర్శకుడు వినోద్ దర్శకత్వం వహిస్తున్న మిడిల్ క్లాస్ మెలోడీస్ చిత్రం విడుదలకు ముందే మంచి టాక్‌ను సొంతం చేసుకొన్నది. ఈ చిత్రానికి సంబంధించిన టీజర్లు, ట్రైలర్లకు అనూహ్యమైన స్పందన లభించడంతో భారీ అంచనాలు ఏర్పడ్డాయి. వాస్తవానికి థియేటర్లలో రిలీజ్ కావాల్సిన చిత్రం లాక్డౌన్ కారణంగా నవంబర్ 20వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చింది.